ఆసియా క్రీడల నుంచి ఉషూ క్రీడాకారిణి దివ్యాన్షి తొలగింపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
ఆసియా క్రీడల జట్టు నుంచి తనను అకారణంగా తొలగించారని యువ ఉషూ క్రీడాకారిణి దివ్యాన్షి చౌదరి కన్నీటిపర్యూతమయ్యారు. సెలక్షన్ ట్రయల్స్‌లో గెలిచినా తనను కావాలనే పక్కన పెట్టారని, మానసిక వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. అయితే మోకాలి గాయం కారణంగానే ఆమెను తప్పించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.