ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.. సూర్కంటి శ్రీధర్ రెడ్డి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు సూర్కంటి శ్రీధర్ రెడ్డి జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి ధర్మబోధనలు, గీతా సందేశం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.