జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా కాన్వా ప్రో సేవలు!

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ప్రముఖ టెలికాం సంస్థ జియో డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వాతో కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రూ.399 జియో రీఛార్జ్ ప్లాన్‌తో 12 నెలల పాటు కాన్వా ప్రో సేవలు ఉచితంగా లభిస్తాయి. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. విద్యార్థులు, క్రియేటర్లకు ఇది అద్భుతమైన అవకాశం.