బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ జన్మదిన వేడుకల ఘన వేడుక
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మియాపూర్ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ జన్మదిన వేడుకలు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి రామప్రభు, సిద్దనబోయిన పురుషోత్తం యాదవ్, బొబ్బ నవతారెడ్డి, నిమ్మల రామకృష్ణ గౌడ్, కొంచ శివరాజ్, కలిదిండి రోజా, చంద్రిక ప్రసాద్, వరలక్ష్మి, నాగరాజు, రాజశేఖర్, గంగాధర్, ప్రశాంత్, అజయ్ తదితర పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.