శ్రీకాళహస్తి కళాశాలలో ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.బి. వాణిశ్రీ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.