తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: చలో ఢిల్లీ కార్యక్రమానికి ఇద్దరు కీలక నేతలు దూరం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు మాజీ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్ లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి మరియు మంత్రులు హాజరైనప్పటికీ, ఈ ఇద్దరు కీలక నేతలు గైర్హాజరు కావడం పార్టీ అధిష్టానాన్ని తీవ్రంగా ఆలోచనలో పడేసింది.