అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్ విభాగ డైరెక్టర్గా ఉపాసన నియామకం

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్ విభాగానికి ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్ఆర్ విభాగానికి ఆమె వైస్ చైర్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రి ప్రాజెక్టుల అభివృద్ధిని ఆమె పర్యవేక్షించనున్నారు. రూ.8600 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్రణాళికలు చేపడుతున్న వేళ ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుందని ఉపాసన పేర్కొన్నారు.