గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సీఎం కార్యదర్శి ఈవీ రాజమౌళి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఘటించారు.