ఆర్నబ్ తుఫాను ముప్పు: పునరావాస కేంద్రాలను సందర్శించిన ఏలూరు జిల్లా ఎస్పీ
రిపోర్టర్: శివ
స్థలం: ఏలూరు
ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో కైకలూరులోని పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు ఎస్పీ భరోసా కల్పించారని Eluru Police వెల్లడించారు. రహదారులపై అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తూ ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ఏవైనా అత్యవసర సహాయం కావాల్సి వస్తే వెంటనే 112 నంబర్కు కాల్ చేసి సంప్రదించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.