స్కోడా కొడియాక్ వర్సెస్ వోక్స్ వ్యాగన్ టైరాన్: ఏ ఎస్ యూవీ మైలేజీ బెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే ఆటోమొబైల్ ప్రియుల కోసం మార్కెట్లోకి వచ్చిన స్కోడా కొడియాక్, వోక్స్ వ్యాగన్ టైరాన్ ఎస్ యూవీల ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. ఒకే ప్లాట్ ఫామ్ పై తయారైన ఈ రెండు కార్లలో ఒకే ఇంజిన్ ఉన్నప్పటికీ, హైవే డ్రైవింగ్ లో స్కోడా కొడియాక్ మెరుగైన మైలేజీ ఇస్తుందని పరీక్షల్ లో స్పష్టమైందని నిపుణులు వెల్లడించారు.