మ్యాచ్‌బాక్స్ కోసం ఘర్షణ: ఢిల్లీలో హత్య!
రిపోర్టర్: గోపి
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో మ్యాచ్‌బాక్స్ కోసం జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. సెప్టెంబర్ 15న డీఎస్‌ఐఐడీసీ వైన్ షాప్ సమీపంలో భవానీ (30) అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఆశా రామ్ (32) తీవ్రంగా గాయపడ్డాడు. నరేష్ బహదూర్, తరుణ్ (19)తో పాటు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.