బీసీసీఐకి రూ.130 కోట్ల భారీ స్పాన్సర్‌షిప్ డీల్స్

రిపోర్టర్: గోపి స్థలం: India

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వదేశీ క్రికెట్ సీజన్ కోసం రూ.130 కోట్లకు పైగా విలువైన వాణిజ్య భాగస్వామ్యాలను ఖరారు చేసింది. కాంపా, ఎస్బీఐ లైఫ్, చాట్‌జీపీటీలతో మార్చి 2028 వరకు రెండేళ్ల పాటు ఈ ఒప్పందాలు కుదిరాయి. గత సైకిల్ కంటే ఇది 44 శాతం పెరుగుదలని, కార్పొరేట్ సంస్థల నుంచి భారత క్రికెట్‌కు అపూర్వమైన డిమాండ్ ఉందని బోర్డు పెద్దలు వెల్లడించారు.