ఆంధ్రప్రదేశ్ కార్టూన్: హామీల లడ్డూలు.. జనం తలరాతలు!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
వినాయక చవితికి లంబోదరుడికి ఉండ్రాళ్ళు పెట్టడం చూశాము... ఎన్నికలొస్తే మా నెత్తిన ఇలాంటి హామీల మోత మోగించడమేమిటో బాబోయ్!