అమెజాన్‌లో భారీ తగ్గింపుతో వివో ఎక్స్ 300 ప్రో స్మార్ట్‌ఫోన్

రిపోర్టర్: నరేష్ స్థలం: India

అమెజాన్‌లో వివో ఎక్స్300 ప్రో స్మార్ట్‌ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ. 1,19,999 అధికారిక ధర కలిగిన ఈ ప్రీమియం ఫోన్‌ను యాక్సిస్, ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలకు పైగా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, 200ఎంపీ టెలిఫోటో కెమెరా, 6510 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.