విజయనగరం కార్పొరేషన్ పోరులో జెండా పాతిన అవనాపు విజయ్

రిపోర్టర్: THADI BHAVANI స్థలం: విజయనగరం

విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా పద్నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అవనాపు విజయ్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఆయనకు ఎన్నికల అధికారులు అధికారికంగా డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.