చౌటుప్పల్ పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎర్రగోని లింగస్వామి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎర్రగోని లింగస్వామి యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.