రాజాపేట మండలంలో అభివృద్ధి పనుల తీరుపై అధికారులతో ప్రత్యేక సమీక్ష
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల ప్రత్యేక అధికారి దేవ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం రైతు వేదికలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గడచిన నలభై ఐదు రోజులలో జరిగిన అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.