హోర్ಮುజ్ జలసంధి వద్ద భారీ పేలుళ్లు, ఉద్రిక్తత.
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో భారీ పేలుళ్లు సంభవించడంతో హోర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిరిక్ తీర ప్రాంతం నుంచి రెండు యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించినట్లు నివేదికలు వెలువడ్డాయి. వాణిజ్య నౌకపై దాడి జరిగిన నేపథ్యంలో, తమ డిమాండ్లు నెరవేరే వరకు జలసంధిని మూసివేస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది.