ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు: పట్టభద్రుల భాగస్వామ్యం అత్యంత కీలకం

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు అత్యంత కీలకమని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.