భారత్‌లో మివి ఫస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్!
రిపోర్టర్: మహేష్
స్థలం: India
భారత మార్కెట్లోకి తొలిసారిగా ప్రవేశిస్తున్న మివి వన్ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 24న ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ఆకర్షణీయమైన గ్రీన్ కలర్ డిజైన్, డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ బడ్జెట్ 5G ఫోన్ ధర సుమారు రూ. 15 వేలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.