యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి మాయ రాజేశ్వరన్ జోడీ ప్రవేశం.

రిపోర్టర్: గోపి స్థలం: New York

యూఎస్ ఓపెన్ జూనియర్ గర్ల్స్ డబుల్స్ విభాగంలో భారత్ టెన్నిస్ ఆటగాళ్ల సంచలనం సృష్టించారు. మాయ రాజేశ్వరన్ రేవతి, ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనినా సుష్కోవా జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ రష్యన్ జోడీపై అరుదైన విజయం సాధించి టోర్నమెంట్‌లో దూకుడు కొనసాగిస్తున్నారు.