విశాఖలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ మహాయజ్ఞం

రిపోర్టర్: శివ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం కురుపాం మార్కెట్‌లోని 38వ వార్డులో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ పంచరాత్రి మహాయజ్ఞంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.