వైఎస్ జగన్‌ను కలవనున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

రిపోర్టర్: నరేష్ స్థలం: వైఎస్సార్ కడప

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహానికి సంబంధించి మొదటి శుభలేఖను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి, తన అన్న, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్తున్నారు. కుటుంబసభ్యులు, తల్లి విజయమ్మతో కలిసి వెళ్తున్న ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.