'40 ఏళ్ల భోగాపురం ప్రజల కల సాకారం': భోగాపురంలో రైతుబ ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: Bhogapuram
విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతుబజార్‌ను అధికారికంగా ప్రారంభించారు. నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. 40 ఏళ్ల భోగాపురం ప్రజల చిరకాల కోరిక నేడు సాకారమైందని, దీని ద్వారా స్థానిక రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.