టెక్సాస్ సెనేట్ ఎన్నికల్ లో చారిత్రక విజయం సాధించిన డెమొక్రాట్ జేమ్స్ తలారికో

రిపోర్టర్: రాము స్థలం: Texas

అమెరికాలోని టెక్సాస్ సెనేట్ ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్టన్ పై డెమొక్రాట్ నేత జేమ్స్ తలారికో ఘనవిజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. దాదాపు నాలుగు దశాబ్దాల రిపబ్లికన్ల ఆధిపత్యానికి ఈ గెలుపుతో తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి ఓటమి చెందడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర కలకలం రేపింది. పెరుగుతున్న జీవన వ్యయం, రాజకీయ అవినీతిని ప్రధాన అజెండాగా మలచుకుని ఆయన ఈ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు.