వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గోలి శ్రీనివాస్ రెడ్డి

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆమనగల్లు పట్టణంలో బుద్దినాథ్ వినాయక ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన ప్రతిమకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.