ఆరు నెలల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన మమితా బైజు

రిపోర్టర్: రాజేష్ స్థలం: కేరళ

మలయాళ భామ మమితా బైజు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తన సినిమాల వసూళ్లతో వెయ్యికోట్ల మార్క్‌ను దాటేసి సంచలనం సృష్టించింది. ధనుష్‌తో నటించిన కర సినిమాతో మొదలైన ఆమె విజయవిహారం, డ్యూడ్‌, జననాయగన్, బెత్లహోమ్‌ కుటుంబ యూనిట్ మరియు విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించి వరుసగా రికార్డు వసూళ్లను రాబట్టింది.