తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి, గ్రావిటీ ద్వారా సాగునీరు అందించడానికి తమ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో సిద్ధంగా ఉందని వెల్లడించారు. తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్య్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.