టీమిండియా మ్యాచ్ లో అద్భుత క్యాచ్: ఒంటి చేత్ తో బంతిని అందుకున్న విరాట్ కోహ్లీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆక్లాండ్
న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టినట్లు మ్యాచ్ వర్గాలు తెలిపాయి. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్ లో కోహ్లీ కుడి వైపు డైవ్ చేసి ఒంటి చేత్ తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ జట్టు తడబడింది.