ఖమ్మంలో ఘనంగా భవానీల భజనలు మరియు భారీ అన్నదానం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలో కొండపల్లి ముత్తయ్య, లక్ష్మి కుటుంబం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భవానీ స్వాముల భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించి, దీక్షాధారులైన వందలాది మంది స్వాములకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి పస్తం శ్రీనివాస్, కొండపల్లి వీరన్న, రమణయ్య, సింగపూరి శ్రీను, నాగయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.