పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
మాంగళ్యం, పరాక్రమం సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ తాజాగా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఛప్రి ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. స్లమ్ కుర్రాడి ప్రేమ ప్రయాణం, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఇందులో సరోజ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నారని మేకర్స్ తెలిపారు.