మగ్నస్ కార్ల్సన్ చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి

రిపోర్టర్: సతీష్ స్థలం: కర్ణాటక

బెంగళూరు వేదికగా జరుగుతున్న చెస్ టోర్నమెంట్‌లో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో విశ్వనాథన్ ఆనంద్ సమయం ముగియడంతో ఓటమి చవిచూశాడు. మధ్య గేమ్‌లో ఆనంద్ గడియారాన్ని సమయానికి నొక్కకపోవడంతో కార్ల్సన్ విజయం సాధించారు. అయితే ఆనంద్ జట్టు ఓవరాల్‌గా మ్యాచ్‌ను గెలుచుకుంది. కార్ల్సన్ భారత్‌లో చెస్‌కు లభిస్తున్న ఆదరణను ప్రశంసించారు.