బీఆర్ఎస్కు షాక్: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సర్పంచ్ రాజారాం రాక

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి గ్రామ మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.