వైభవ్ సూర్యవంశీపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: భారత్
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్కు సరిపోతాడా లేదా అనే అంశంపై మాజీ ఆటగాళ్ల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మోంటి పనేసర్ అతనికి టెస్టులకు సరిపోయే టెక్నిక్ లేదని సందేహం వ్యక్తం చేయగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మాత్రం విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాగా వైభవ్ కూడా అన్ని ఫార్మాట్లలో రాణించగలడని సమర్థించారు.