వెండితెరపై దృశ్యకావ్యంగా రామాయణం: భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా విశేషాలు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
భారతీయ చారిత్రక ఇతివృత్తంతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాపై సినీ ప్రియుల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్ నుంచి దక్షిణాది వరకు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని వారు పేర్కొన్నారు.