రూ.2వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ.2వేల కంటే ఎక్కువ విలువైన పీ2ఎం యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీని విధించనున్నట్లు ఎన్‌పీసీఐ ప్రకటించింది. వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి రుసుములు ఉండవు. అయితే వ్యాపారులు ఈ భారాన్ని కస్టమర్లపై బదిలీ చేయకుండా చూసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.