హీరో నాని అభ్యర్థనపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తాము నటించిన సినిమా ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో చూసేందుకు అనుమతించాలని కోరుతూ హీరో నాని చేసిన అభ్యర్థనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎక్స్ వేదికగా నాని పెట్టిన పోస్టుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, భద్రతా మార్గదర్శకాలు మరియు జనసమద్దాని నియంత్రణను దృష్టిలో ఉంచుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.