దేశవ్యాప్తంగా విజయవంతంగా ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న ఆయుష్మాన్ భారత్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: తెలంగాణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ పథకం ద్వారా అందిన వైద్య సేవలు, లబ్ధిదారుల వివరాలను విడుదల చేశారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ప్రజలకు భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.