మోదీ హయాంలో భారతీయ బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ బ్యాంకింగ్ రంగం ఊహించని రీతిలో భారీ మార్పులకు లోనైంది. మొండి బకాయిల ప్రక్షన, ఐబీసీ ద్వారా వేగవంతమైన రికవరీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి మూడు లక్షల పదకొండ వేల కోట్ల రూపాయలకు పైగా రీక్యాపిటలైజేషన్ అందించారు. సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల నుండి కోలుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు ఒక లక్ష తొంబై ఎనిమిది వేల కోట్ల రూపాయల రికార్డు లాభాలను ఆర్జించాయి.