కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ లుక్‌పై ట్రోలింగ్.. మద్దతుగా నిలిచిన అభిమానులు!
రిపోర్టర్: సురేష్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలో జరిగిన గణపతి వేడుకల్లో కనిపించిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పోస్ట్‌పార్టమ్ లుక్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రసవం తర్వాత ఆమె బరువు పెరగడంపై కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేయగా, ఆమె అభిమానులు తీవ్రంగా ఖండించారు. మాతృత్వం అనేది ఒక సహజమైన ప్రక్రియ అని, మహిళల శరీరాలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మద్దతుగా నిలిచారు.