టీమిండియా సెలక్షన్ పై మైఖేల్ క్లార్క్ ఆశ్చర్యం: కుల్దీప్ యాదవ్ పై కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టు నుంచి తప్పించడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారని ప్రముఖ క్రీడా విశ్లేషకులు తెలిపారు. కుల్దీప్ అద్భుతమైన వికెట్లు తీసే బౌలర్ అని, అతనిని మొదటి ఆప్షన్ గా ఎందుకు ఎంచుకోవడం లేదని మైఖేల్ క్లార్క్ ప్రశ్నించారు.