క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్ పై భారీ సైబర్ దాడి: ఆరు బిలియన్ల డొల్లర్ల నగదు మాయం
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ పై జరిగిన భారీ సైబర్ దాడిలో ఆరు బిలియన్లకు పైగా డీజిటల్ కరెన్సీ నిధులు చోరీకి గురయ్యాయని బ్లాక్ చైన్ నిపుణులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్ల ముఠా కారణమని దర్యాప్తు సంస్థ టీఆర్ఎం ల్యాబ్స్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై బినాన్స్ యాజమాన్యం స్పందించి ప్రభావితమైన ఖాతాదారుల ఆస్తులను రక్షించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేసింది.