మృత్యు కుహరాలుగా మారిన రహదారులపై పెల్లుబికిన ప్రజాాగ్రహం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రధాన రహదారిపై ఆర్ అండ్ బి అధికారులు జిబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. జన్నారం నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దుల్లో ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అలాగే ప్రధాన రహదారిపై వాహనాల వేగం కూడా ఎక్కువగా ఉండి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో బస్టాండ్ తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారిపై జిబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం విశేషం.