ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.19,287 కోట్ల సాస్కి నిధులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్దపీట వేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కార్ రూ.19,287 కోట్లకు పైగా సాస్కి నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలో పాఠశాలలు, వైద్య కళాశాలలు, రహదారులు మరియు సాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని అధికారులు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అందిస్తున్న నిరంతర సహకారంతో ఏపీ ప్రగతి పథంలో దూసుకుపోతోంది.