రాంపల్లిలో క్వాంటమ్ ఫైవ్ కార్ డెటైలింగ్ స్టూడియో ప్రారంభం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: రాంపల్లి
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని రాంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాంటమ్ ఫైవ్ కార్ డెటైలింగ్ స్టూడియోను ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని సందడి చేశారు.