ఎస్ఎస్సీ సీహెచ్‌ఎస్ఎల్ 2026 పరీక్ష రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: భారతదేశం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్ఎల్ 2026 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 2,536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు అక్టోబర్ 8 ఆఖరు గడువు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రెండు టైర్లుగా నిర్వహించబడుతుంది.