టాలీవుడ్లో సంచలనం: పర్ణశాల సినిమా జిమ్ జిమ్ తార పాట మానియా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

మంచి వెంకట్ నిర్మాణంలో వైజీ భరత్ దర్శకత్వం వహిస్తున్న పర్ణశాల చిత్రంలోని జిమ్ జిమ్ తార పాట సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచుతోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఎలాంటి భారీ పెయిడ్ ప్రమోషన్స్ లేకుండా కేవలం వినూత్న మార్కెటింగ్ వ్యూహంతో ఈ సినిమా బృందం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ పాట సృష్టిస్తున్న జోష్ వల్ల చిత్రంపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.