నగరిలో ఘనంగా అండర్ బాలికల క్రికెట్ ఎంపిక పోటీలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరి డిగ్రీ కళాశాల కేవీకే స్టేడియంలో జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్-17, అండర్-19 బాలికల క్రికెట్ ఎంపిక పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించి, అక్టోబర్ 10న జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని జిల్లా కార్యదర్శులు తెలిపారు.