గ్లోబల్ మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐఎం బెంగళూరు

రిపోర్టర్: సురేష్ స్థలం: India

ఫైనాన్షియల్ టైమ్స్ 2026 గ్లోబల్ మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్స్‌లో స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ గాలెన్ ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో భారత్ నుండి మొత్తం 14 బిజినెస్ పాఠశాలలు చోటు దక్కించుకోగా, ఐఐఎం బెంగళూరు 21వ స్థానంలో నిలిచి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఎస్పీజేఐఎంఆర్ 26, ఐఐఎం అహ్మదాబాద్ 27వ స్థానాలను కైవసం చేసుకున్నాయి.