టెక్నాలజీ, ఖనిజాల అస్త్రంగా వాడకాన్ని వ్యతిరేకించిన ప్రధాని మోదీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
బ్రిక్స్ దేశాల సదస్సులో చైనా ప్రధాని లీ కియాంగ్ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక హెచ్చరికలు జారీ చేశారు. టెక్నాలజీని, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చైనా వద్ద అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ గుత్తాధిపత్యం ఉన్న నేపథ్యంలో, సరఫరా గొలుసులో పట్టుకోసం భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు.